Columns
జానపదం ఎవరి సొంత జాగీరు కాదు
ఉత్తరాంధ్ర జానపదం అందరిది అయితే, సినిమా క్రెడిట్స్ లో అది జానపదం అని ఎందుకు రాయరు? జనం పాటలకు కాపీరైట్ కంచె వేస్తున్న సాంస్కృతిక పైరసీ మీద.
Columns
ఉత్తరాంధ్ర జానపదం అందరిది అయితే, సినిమా క్రెడిట్స్ లో అది జానపదం అని ఎందుకు రాయరు? జనం పాటలకు కాపీరైట్ కంచె వేస్తున్న సాంస్కృతిక పైరసీ మీద.
Columns
ఒక మాటకు ద్వంద్వార్థం ఉందా లేదా అన్నది కాదు, ఆ రెండో అర్థం ఎవరి కోసం పనిచేస్తోంది అన్నదే అసలు కొలబద్ద. సాసర్, డెరిడా, బార్త్, ఆనందవర్ధనుడి నుంచి బుర్రకథ వరకు.
Poetry
రెసిన్‌లో బంధించిన పువ్వు లాంటి అమరత్వం కంటే, క్షణక్షణం రాలుతూ మట్టిలోకి జారిపోయే పచ్చి అశాశ్వతమే నిజం. ఒక క్షణాన్ని శాశ్వతం చేయాలనుకునే ఆరాటం మీద కవిత.
Events
పీబీ సిద్ధార్థ కళాశాల, ముమ్మినేని సుబ్బారావు కళాపీఠం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో యువ కవులతో ముఖాముఖి. 'నేనెందుకు కవిత్వం రాస్తాను' అనే అంశం మీద ముప్పావుగంట ప్రసంగం.
Columns
తాతల పాటలకు కార్పొరేట్ కాపీరైట్ కంచె: నాగుల కట్ట మీద, సారంగ దరియా నుంచి బయోపైరసీ, బ్లూస్, గ్రామ్‌షీ దాకా. జానపదం మీద జరుగుతున్న సాంస్కృతిక పైరసీ.
Poetry
నల్లబోర్డు పై కరిగి రాలే సుద్దముక్క సున్నపు ధూళి కాదు, రేపటి సూర్యుళ్లను ప్రసవించడానికి ఒక నక్షత్రం చేసే ఆత్మహోమం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువు మీద ఒక కవిత.
Poetry
జేబులో మిగిలిన చివరి పది రూపాయలు: కాగితపు జెండా, బన్ను ముక్క, లేక సర్కారు ఖాదీ జెండా? ఆకలికీ అధికారపు దేశభక్తి కొలతకీ మధ్య నలిగే ఒక నిరుద్యోగి కవిత.









Poems in Telugu and English, from protest verse to love and grief.
Opinion and commentary on caste, politics, cinema and public life.
Short fiction in Telugu.
Personal writing: college years, family, and the people who shaped me.
Readings, talks, launches and press coverage.
Reading notes on history, politics and literature.
Longer papers on English literature, feminism, secularism and language teaching.
Downloadable notes and material for students.